ఏఐఎస్ఎఫ్ అభ్యర్థులుగా విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచిన ఆఫీస్ బేరర్స్ రాష్ట్ర సదస్సు విశేషాలు, ప్రజాస్వామ్య హక్కుల రక్షణకు కంకణం కట్టుకుందాం! గుమస్తాగిరి విద్యా విధానానికి స్వస్తి చెప్పాలి,
విద్యార్థులకు రాజకీయాలు వద్దనే వారి రంగేమిటో చూడండంటూ…వ్యాసాలు, వార్తా విశేషాలతో…