AISF-Militant Monthly 1984 Aug-Sep Issue

పోరాడే విద్యార్థులపై పోలీసుల ఉక్కుపాదం, బరిలో దూకిన బాలయోధులు, యూజీసీపై దండయాత్ర, విద్యార్థుల ఆందోళనలపై విశ్లేషణాత్మక వ్యాసాలు, “విశ్వశాంతి కేతనాన్ని ఎగురెయ్యండి” అంటూ ప్రూన్జె సదస్సుపై కా.వై. బాబూరావు వ్యాసం, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చినప్పుడు “జనచేతన కదిలింది – జయకేతన మెగిరింది, స్వాతంత్ర పోరాటంలో ఏఐఎస్ఎఫ్, తదితర వ్యాసాలతో ఈ సంచిక వెలువడింది.

Loading