AISF-Militant Monthly 1984 Jan-Feb Special Issue

“ఆధ్యాత్మిక గిరుల మధ్య అరుణారుణ మహార్ణవం – ఆగామికి విద్యార్థుల అద్భుత స్వాగతరావం”, 1984 జనవరి 28-30 తేదీల్లో తిరుపతిలో జరిగిన రాష్ట్ర 35వ మహాసభ విశేషాలు, 1939 – కాకినాడ మహాసభ ప్రాముఖ్యత, విద్యార్థి వీరులూ – వీరాభిమన్యులూ, విద్యార్థి ఉద్యమం – కొన్ని జ్ఞాపకాలు, తదితర వ్యాసాలతో ఈ విశేష సంచిక ప్రచురించబడింది.

Loading